Home » Kurnool
సాధారణంగా దొంగలు నగదు, నగలు, విలువైన వస్తువులు దోచుకెళ్తుంటారు. అయితే ఓ స్వీట్ షాపులోకి చొరబడిన దొంగలు నగదుతోపాటు స్వీట్స్ కూడా దోచుకెళ్లారు.
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలలో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్యరైల్వే జనవరిలో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో తెలిపింది.
శ్రీశైలం ఆలయ పుష్కరిణీ దగ్గర కొందరు వ్యక్తులు డ్రోన్ ను ఎగురవేశారు. డ్రోన్ సంచరిస్తున్న దృశ్యాలను చూసిన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. ఆలయ భద్రతా సిబ్బంది అలర్ట్ అయింది.
కర్నూలులో వీడియో గేమ్ విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చింది. గేమ్ ఆడడంతో విద్యార్థి అన్ కాన్సియస్ లోకి వెళ్లాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన 8వ తరగతి విద్యార్థి.
శ్రీశైలం ఘాట్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కిటికీలోంచి తల బయటకు పెట్టి ప్రకృతి అందాలను చూస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన లారీ యువతి తలను ఢీకొంది.
ఐతే... అందరినీ జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.
కర్నూలు జిల్లాలోని అహోబిలం వద్ద ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయంలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు దక్షిణ మాడవీధిలో క్యూలో నిలబడ్డ భక్తుల వైపు లారీ అదుపు తప్పి దూసుకొచ్చింది.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నది ప్రమాద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీతీర ప్రాంతాల్లో ఉండే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాఘవేంద్రస్వామి దర్శనా
‘నా పెన్సిల్ దొంగిలించాడు సార్..ఈడిమీద కేసు పెట్టటండి సార్..’ అంటూ ఓ పిల్లాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విన్న పోలీసులు ఏం చేశారంటే..