Home » Kurnool
కర్నూలులో కాల్‌మనీ వ్యవహారం కలకలం రేపింది. తీసుకున్న అసలుతోపాటు వడ్డీ కట్టినా ఇంకా మరింత డబ్బు చెల్లించాలని బాధితురాలిని వడ్డీ వ్యాపరస్తులు చితక బాదారు.
కర్నూలు జిల్లాలో చర్చి పాస్టర్ దారుణానికి ఒడిగట్టాడు.. అభం శుభం తెలియని బాలికలను చర్చిలోకి తీసుకెళ్లి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
కర్నూలు విద్యుత్ శాఖలో కుంభకోణం.. లైన్_మెన్_పై వేటు
కర్నూలు విద్యుత్ శాఖలో కుంభకోణం
కర్నూలులో ప్రభుత్వోద్యోగి భారీ మోసం
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో పెళ్లింట విషాదం నెలకొంది. కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా రోడ్డు ప్రమాదంలో వధువు మృతి చెందింది. ప్రియుడితో కలిసివెళ్తూ బైక్ పై నుంచి పడి చనిపోయింది.
కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిన్న నీటి కుంటలో పడి ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి.
దసరా పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఆది,సోమవారాల్లో 12 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. పత్తికొండ మండలం పందికోన అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో తుంగభద్ర ఎల్ఎల్ సీ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. గల్లంతైనవారు రాజస్థాన్ వాసులుగా గుర్తించారు.