Home » Legislative Council
మండలి రద్దు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం స్వాగతించిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళకృష్ణ శ్రీనివాస్ (వైద్యం, ఆరోగ్యం, వైద్య విద్య శాఖ) వెల్లడించారు. వైసీపీ పార్టీకి చెందిన 151 మంది శానసభ్యులు..బిల్లులపై చర్చించి తీర్మానం చేసి శాసనమండలికి ప�
తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్సీ పోతుల సునీత శాసన మండలి రద్దు వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన ఆమె.. జగన్ను కలిశారు. ఈ సంధర్�
సోమవారం(జనవరి 27,2020) నిర్వహించనున్న కేబినెట్ భేటీపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో మండలి రద్దుపై తీర్మానం చేస్తారనే వార్తలు ఇప్పుడు ఏపీ
శాసన మండలిని రద్దు చేయటం అంత ఈజీ కాదని మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం తిరస్కరించినట్లు కాదనీ అలాగని ఆమోదించినట్లు కూడా కాదని..ఈ బిల్లుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటానిక�
శాసన మండలి రద్దు చేస్తానని సీఎం జగన్ అనటం మరో ఉన్మాద చర్య అని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో ట
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అవుతుందా..పరిణామాలు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది..అయితే అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది..జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. దేశంలో ఎన్ని రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థ ఉంది..ఎన్ని చోట్ల రద్దైంది.
ఆంధ్రప్రదేశ్లో శాసన మండలికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. జులై 1, 1958న ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఏర్పాటయ్యింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పునరుద్ధరించిన శాసన మండలిని.. ఆయన తనయుడు జగన్.. రద్దు చేస్తారా..?
తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ అన్నారు. మూడు రాజధానులపై తానేమీ మాట్లాడనని తెలిపారు.
శాసన మండలి రద్దుకి సీఎం జగన్ సంకేతాలు ఇచ్చినట్టే కనిపిస్తుంది. రద్దు నిర్ణయం నిజమైతే కేంద్రం సహకరిస్తుందా..? తక్కువ సమయంలోనే ఉభయసభల్లో ఆమోదించేలా చొరవ తీసుకుంటుందా..? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.
ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలతో దాదాపు శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే నిజమైతే ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది..?