Home » Legislative Council
మూడు రాజధానుల బిల్లు సందర్భంగా ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఆయన లేఖలో ఆరోపించారు.
శాసనమండలిని ఉంచాలా ? తీసేయాలా ? అన్నదానిపై ఆలోచన చేయాలని ఏపీ మంత్రి కొడాలి నాని ఏపీ శాసనసభలో సూచించారు. 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు..జగన్ దెబ్బకు ఎగిరి గ్యాలరీలో పడ్డారని ఎద్దేవా చేశారు. ఈసారి చంద్రబాబును శాసనసభలో కాకుండా..గ్యా�
దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని అనుకుంటా..మిగతా రాష్ట్రాల్లో మండలి లేదు..ఈ విషయంలో ఆలోచించాలన్నారు వైసీపీ నేత ధర్మాన. ప్రజా బలంతో ఏర్పడిన సభా నిర్ణయాన్ని మండలి అడ్డుకోలేదని, పెద్దల సభ అవసరమే లేదని నాడ
దమ్మున్న నేతగా జగన్ సభా నాయకుడిగా ఉన్నారు..కాబట్టి మండలిలో జరిగిన పరిణామాలపై ఇప్పుడు నిర్ణయం చేయలేకపోతే ఎప్పడూ చేయలేము..మండలి అవసరమా అని ప్రశ్నించారు మంత్రి కన్నబాబు. ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, జనవరి 23వ తేదీ గురువారం శాసనసభలో �
పేద విద్యార్థుల కలలు సాకారం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీలో విద్యా చట్టం సవరణ బిల్లు(ఇంగ్లీష్ మీడియం)పై
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు బ్రేక్ పడింది. ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపారు ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్. దాంతో జగన్ ప్రభుత్వం జోరుకి అడ్డుకట్ట పడింది. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంత�
తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ కీలక భేటీ నిర్వహించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో జగన్ చర్చలు జరుపుతున్నారు.
వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు
ఏపీ శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. 15 నిమిషాల వాయిదా తర్వాత సభ స్టార్ట్ అయ్యింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై మండలిలో చర్చ ప్రారంభమైంది. బిల్లులపై
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రూల్ 71 విషయంలో విజయం సాధించిన టీడీపీ ఇప్పుడు మరో అస్త్రం ప్రయోగించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై టీడీపీ నోటీసులు ఇచ్చి�