టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు : మండలిలో వికేంద్రీకరణ బిల్లులపై చర్చకు సమయం కేటాయింపు
ఏపీ శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. 15 నిమిషాల వాయిదా తర్వాత సభ స్టార్ట్ అయ్యింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై మండలిలో చర్చ ప్రారంభమైంది. బిల్లులపై

ఏపీ శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. 15 నిమిషాల వాయిదా తర్వాత సభ స్టార్ట్ అయ్యింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై మండలిలో చర్చ ప్రారంభమైంది. బిల్లులపై
ఏపీ శాసనమండలి తిరిగి ప్రారంభమైంది. 15 నిమిషాల వాయిదా తర్వాత సభ స్టార్ట్ అయ్యింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుపై మండలిలో చర్చ ప్రారంభమైంది. బిల్లులపై చర్చకు డిప్యూటీ చైర్మన్ పార్టీల వారీగా సమయం కేటాయింపు చేశారు. రెండు బిల్లులపై మూడు గంటలు పాటు చర్చకు డిప్యూటీ చైర్మన్ అనుమతి ఇచ్చారు. సంఖ్యా బలం ఎక్కువున్న టీడీపీకి 84 నిమిషాలు ఇచ్చారు. వైసీపీకి 27 నిమిషాలు, పీడీఎఫ్ కు 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాలు సమయం ఇచ్చారు.
* మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ
* రెండు బిల్లులపై మూడు గంటల పాటు చర్చ
* పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్
* టీడీపీకి 84 నిమిషాలు
* వైసీపీకి 27 నిమిషాలు
* పీడీఎఫ్ కు 15 నిమిషాలు
* బీజేపీకి 6 నిమిషాలు
* బిల్లుల ఆమోదంపై కొనసాగుతున్న సస్పెన్స్
* బిల్లులను ఆమోదింప చేసుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నాలు
* బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ వ్యూహాలు
* బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ కు నోటీసులిచ్చిన టీడీపీ
* బిల్లులో సవరణలు చేయాలని మరో నోటీసు ఇచ్చిన టీడీపీ
* మండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయడంపై సభలో విపక్ష ఎమ్మెల్సీల అభ్యంతరం
* అసెంబ్లీ లాబీల్లోని టీవీల వరకు మండలి ప్రసారాల ప్రత్యక్ష ప్రసారం పునరుద్ధరణ