ఇటీవల ఉత్తరాఖండ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన పేపర్లు వరుసగా లీకయ్యాయి. దీనిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పుష్కర్ సింగ్ ధామి �
ఇప్పటికే ఆశారాం బాపు జోధ్పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జోధ్పూర్ ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఆశారాం బాపు దోషిగా తేలాడు. దీంతో ఈ కేసులో అతడికి ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.
మద్యం తాగి 250మందిని కరిచిన కోతికి జీవిత ఖైదు విధించారు అధికారులు. మద్యానికి అలవాటు పడిని ఆకోతికి వైద్యం చేయించినా దాని తీరు మారలేదు.దీంతో ఆ కోతికి జీవిత ఖైదు విధించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రేమోన్మాదికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. ప్రేమను నిరాకరించిందని గోరుకంటి శ్రీకాంత్ ఓ యువతిని హత్య చేశాడు. 2017 జూన్ 10న ఈ హత్య జరిగింది. యువతిని కాపాడేందుకు యత్నించ�
వివాహా సాంప్రదాయాలు ఒక్కో ప్రాంతానికి ఒకో రకంగా ఉంటాయి. అలాగే ప్రతి దేశంలో ఆదేశ పరిస్ధితులను బట్టి వివాహా చట్టాలు ఉంటాయి.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన 25 మంది సభ్యులకు కేరళ సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. సంచలనాత్మక తీర్పులో ఒక సెషన్ కోర్టు న్యాయమూర్తి ఒకేసారి 25 మందికి జీవిత ఖైదు విధించారు
రేప్ కేసులో రేపిస్టుకు న్యాయమూర్తి జీవితఖైదు శిక్ష విధించారు. ఈ శిక్ష తట్టుకోలేని సదరు రేపిస్టు జడ్జిమీదకు చెప్పు విసిరాడు.
తమ పెంపుడు కుక్కను చంపారనే కారణంతో ఒక వ్యక్తిని హత్యచేసి. అతని భార్యపై దాడి చేసి గాయపరిచిన కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
పావురాల రేసు విషయంపై జరిగిన వివాదంలో 11ఏళ్ల క్రితం ఓ హత్య జరిగింది. దీనిపై న్యాయ విచారణ జరిపిన లోకల్ కోర్టు.. దోషి సంజయ్కు జీవిత ఖైదు విధించడంతో లక్ష జరిమానా విధించింది.
UK Mom Killed Hubby : భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఓ మహిళ కఠిన నిర్ణయం తీసుకుంది. భర్త వంటిపై మరుగుతున్న చక్కర పానకం పోసి హత్యచేసింది. కాగా ఈ ఘటన ఇంగ్లాండ్లోని నెస్టన్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 59 ఏళ్ల కోరిన్నా స్మిత్ తన మైఖేల్ బెయిన్స్ (80)ప