Home » lock down
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుమఖం పట్టటంతో ప్రభుత్వం నేటి నుంచి లాక్ డౌన్ ఎత్తివేసింది. జులై 1నుంచి క్లాసులు నిర్వహించటానికి అన్నీ సిధ్ధం చేయమని కేబినెట్ విద్యాశాఖ అధికారులకు సూచించింది.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామివారి ఆలయంలో భక్తులకు పూర్తి స్ధాయిలో దర్శనం కల్పిస్తున్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ అత్యసవరంగా భేటీ కానుంది.
తెలంగాణలో పగటిపూట లాక్డౌన్ ఎత్తివేయటంతో రేపటి నుంచి రాష్ట్రంలోని 14 పోస్టాఫీసుల్లో పాస్పోర్టు సేవలు పునరుధ్ధరిస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం అధికారులు వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
వికారాబాద్ జిల్లాలో పెళ్లి ఇంట్లో దారుణం జరిగింది. పెళ్లికూతురు ఎదుర్కోలు ఉత్సవంలో జరిగిన గొడవలో యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు.
Domestic violence on Womens: సాధారణ రోజుల్లో కంటే లాక్డౌన్ లో మహిళలపై గృహహింస కేసులు పెరుగుతున్నాయని హైదరాబాద్ అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే లాక్డౌన్ లో నమోదైన గృహహింస ఘటనలు చాలా ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. అందరూ ఇళ్లల్లో ఉం�
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ హైదరాబాద్ నగరంలో అమలు అవుతోందా? అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే లాక్ డౌన్ నిబంధనల్ని నగర వాసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇష్టమొచ్చినట్లుగా తిరిగేస్తున్నారు. పోలీసులు జనాలను బయటక�
Hyderabad CP Anjanikumar : హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సరుకు రవాణా వాహనాలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మే22 నుంచి లాక్డౌన్ అమల్లో ఉన్నంత వరకు.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే స
లాక్ డౌన్ లో బయటకు వచ్చిన వారు పోలీసులకు వింత కారణాలు చెబుతూ విసిగిస్తున్నారు.. పొంతనలేని కారణాలు చెబుతూ పోలీసులకు చిరాకు తెప్పిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్తున్నామని కొందరు, పని ఉండి బయటకు వచ్చాను వెంటనే ఇంటికి వెళ్లిపోతానని ఇంకొందరు.. షాపు