Home » Lok Sabha elections 2024
గుజరాత్ నడియాడ్లోని అంకిత్ సోనీ అనే ఓటరు తన పాదాల ద్వారా ఓటు వేసి అందరి మెప్పు పొందారు. ఎందుకంటే ఆయనకు రెండు చేతులు లేవు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తాండూరు, కామారెడ్డి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రియాంక వెంట సీఎం రేవంత్ రెడ్డికూడా ..
బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుతో 10టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలన్నదే కాంగ్రెస్ విధానం. తెలంగాణలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం పాలనను ప్రజలు తిరస్కరించారు.
ఎస్సీ, బీసీ, ముస్లిం రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయి. ఎంఐఎంని గెలిపించడం వల్ల హైదరాబాద్ కు ఎలాంటి ఉపయోగం లేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నారు. జిల్లా పోవద్దు అంటే వినోద్ ను గెలిపించాలి..
ఒకే ఒక్క ఓటమితో కారు కకావికలం అయ్యిందా? కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనడానికి హరీశ్ రావు లాజిక్ ఏంటి?
జూన్ 4న దేశద్రోహులు ఓడిపోతారు. జూన్ 4న సీఏఏను వ్యతిరేకించే వారు ఓడిపోతారు.
నన్ను 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారు. నేను కోల్పోయిన 16 నెలల కాలాన్ని ఎవరు తిరిగిస్తారు?
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ చివరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు వచ్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు చేదు అనుభవం ఎదురైంది.