Home » Lok Sabha elections 2024
ఈ ప్రభుత్వం పడిపోతుందని విపక్షాలు దుఫ్ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయి.
ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
మీకు 15 నిమిషాలు పట్టొచ్చేమో, కానీ మాకు 15 సెకన్లే చాలని నేను అతడితో చెప్పాలనుకుంటున్నా.
ఈసారి తెలంగాణలో పది ఎంపీ సీట్లు గెలుస్తాం: అమిత్ షా
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ లాభపడుతుందని అన్నారు. బీఆర్ఎస్ మాత్రమే బీజేపీతో పోరాడుతోందని పేర్కొన్నారు.
శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేశారు.
లోక్సభ ఎన్నికల్లో రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
నరసాపురం బీజేపీ అభ్యర్థికి కృష్ణంరాజు సతీమణి మద్దతు
రైతులను, యువకులను కాంగ్రెస్ మోసం చేసింది
Garimallapadu Villagers: గ్రామంలో ఇళ్లు, ఉపాధి హామీ, రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.