Home » Lok Sabha elections 2024
రేపు జరగబోయేది ఎన్నికలు కాదు యుద్ధం. ఈ యుద్ధంలో కాకతీయుల పౌరుషాన్ని చాటాలి
Narendra Modi: ఈ లోక్‌సభ ఎన్నికల్లో సౌత్‌లో తమ ఓట్లు, సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు బీజేపీ లీడర్లు.
Venkatesh campaign: మయూరి సెంటర్ నుంచి ప్రారంభించిన రోడ్డు షోలో ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేశ్ ముందుకు సాగారు.
తెలంగాణలో రైతుబంధు పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది.
దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
మూడో విడత పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని గాంధీ నగర్ పోలింగ్ బూత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఉంటారో తేల్చుకోవాలి. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మరు.
ముస్లిం మైనారిటీలు ఆలోచించాలి. మీరు సరైన నిర్ణయం తీసుకోకుంటే బీజేపీ వారు గెలుస్తారు.
కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మన జిల్లాను మనం పోగొట్టుకోవడమే. ఉన్న జిల్లాలను పోగొట్టడానికే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.