Home » Lok Sabha elections 2024
మే 13న ఏపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ అన్నారు.
Telangana: ఈ నెల 9న నర్సాపూర్, సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభల్లో పాల్గొంటారు రాహుల్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్దికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే..
ఈ క్రమంలో ఆరోపణలు వచ్చిన అధికారులపై ఈసీ నజర్ పెట్టింది. పూర్తిగా ఆధారాలు వచ్చాక అలాంటి అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది.
మేము కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నాం, మేము మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చేస్తాం అంటున్నారు... కాంగ్రెస్ లో ఉన్న పాత వాళ్లతో మాకు బాగా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.
కాంగ్రెస్కు ఓటేస్తే మిగిలేది గాడిదగుడ్డేనని, కాంగ్రెస్ హస్తం భస్మాసుర హస్తమని తెలిసేసరికి గుర్తును గాడిద గుడ్డుగా మార్చారా? అంటూ ఎద్దేవా చేశారు.
కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కాలని, ఆయనను టికెట్ అడిగితే కాంగ్రెస్ ఏమీ చేయనట్టని, అడగకపోతే కాంగ్రెస్ చేసినట్టని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంటోందని చెప్పారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నారని, వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని అమిత్ షా జోస్యం చెప్పారు.
ఐదు అమలు చేశామని రేవంత్, ఆరు అమలయ్యాయని రాహుల్ గాంధీ అంటున్నారు. ఇద్దరూ తోడు దొంగల్లా రాష్ట్ర ప్రజలను బురుడి కొట్టిస్తున్నారు.
నిర్మల్ కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్