Home » Lok Sabha elections 2024
తెలంగాణలో ప్రజలను మోసం చేసే ప్రభుత్వం వచ్చింది. ఇది కొత్త ప్రభుత్వం కాదు.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతుంది. రేవంత్ రెడ్డి గెలిస్తే పథకాలు అమలు చేస్తానన్నాడు.
బాంబులు పేలని ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హిందువులకు రక్షణ లేదు.
కేంద్రమంత్రి అమిత్ షా దేవుడి ఫొటో పట్టుకొని ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? 5 నెలల క్రితం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడెలా తయారైంది?
అరారియాలో ఆర్జేడీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని తేజస్వీ యాదవ్ ప్రసంగిస్తోన్న సమయంలో
రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఎవరూ ఈ ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు. పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ప్రజా పాలన ఉంటుంది.
మీ ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఈ పని చేసింది.
వాయనాడ్ పోలింగ్ ముగిసిన తర్వాత రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వేయడంపై సీపీఎం మహిళా నాయకురాలు అన్నీ రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: ఇందులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా..
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగుతుందని, 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ప్రకటించింది.
చంద్రబాబు అమరావతిలో ఎయిర్ పోర్టు కడతానని అన్నారు. నేను ఒప్పించి గన్నవరం ఎయిర్ పోర్టు కావాలని అడ్డంతిరిగి మాట్లాడాను. గన్నవరంలో ఉన్న రైతులతో మాట్లాడి ల్యాండ్ తీసుకున్నాం. గన్నవరం ఎయిర్ పోర్టు అభివృద్ధి చేసింది నేనే.