Home » Lok Sabha elections 2024
Lok Sabha Elections 2024: ఏయే అంశాలు ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి?
ఆప్కీ బార్ చార్ సౌ పార్.. అనే నినాదంతో 400 సీట్ల మార్క్‌ను దాటి తీరాలని కంకణం కట్టుంది. మరి ఈసారి దేశంలో పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా..? ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంది..?
అసెంబ్లీ ఫలితాల జోరు... క్షేత్రస్థాయి బలం, బలగంతో కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీలు మొత్తం యంత్రాగాన్ని మొహరించి.. కాంగ్రెస్ ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇంతకీ వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? టికెట్లు ఎందుకు దక్కలేదు? టీడీపీలో సీనియర్ల భవిష్యత్తు ఏంటి? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారి గమనం ఎలా ఉండబోతోంది?
కంగనా సినిమాల్లో బోల్డ్‌గా నటించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి.. ఇలాంటి ఫోటోలతో హిమాచల్‌ప్రదేశ్ మండి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ రాసుకొచ్చింది సుప్రియ శ్రీనాథే.
అక్కడ రాహుల్ గాంధీ, గుజరాత్ మోడల్ దుర్మార్గం అంటే ఇక్కడ మా బడేభాయ్ మోడల్ బాగుందని రేవంత్ అంటుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ పాట పాడుతుండు.
BC Seats: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ లోక్‌సభ ఎన్నికల్లోనే న్యాయం జరగాలనే బీసీ నేతల బిగ్ డిమాండ్‌పై కాంగ్రెస్ హైకమాండ్..
BJP: ఇక వచ్చే నెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రచారాన్ని చేపట్టనుంది. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి..
Brs: రైతులు రుణాలను చెల్లించొద్దని తాము అండగా ఉంటామని హామీ ఇస్తోంది బీఆర్ఎస్.
ఇప్పుడు వారు చీల్చే ఓట్లు కూడా ప్రధాన పార్టీల తలరాతలను మార్చబోతున్నట్లు చెబుతున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠే ఎక్కువగా కనిపిస్తోంది.