loksabha elections

    ఈసీ,ఐటీ నన్ను,నా కుటుంబాన్ని వేధిస్తోంది

    April 5, 2019 / 02:31 PM IST

     ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల  దూరంలో ఉండే �

    బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా వివేక్ ఒబెరాయ్

    April 5, 2019 / 02:03 PM IST

    గుజరాత్ లో తమ పార్టీ తరపున క్యాంపెయిన్ చేసే 40మంది లిస్ట్ ను బీజేపీ శుక్రవారం (ఏప్రిల్-5,2019) రిలీజ్ చేసింది.

    గుడ్ బై… ఇండోర్ ప్రజలపై బాంబు పేల్చిన లోక్ సభ స్పీకర్

    April 5, 2019 / 10:45 AM IST

    ఇండోర్ ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

    కేటీఆర్ జోస్యం : చంద్రబాబు రిటైర్మెంట్ ఖాయం

    April 4, 2019 / 04:23 PM IST

    హైదరాబాద్ : ఏపీతో పాటు దేశ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలో సంకీర్ణం రాబోతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఏపీలో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో చెప్పలేమన్న ఆయన.. సీఎం చంద్రబాబుకు మాత్రం రిటైర్‌మె�

    ఎంజాయ్ చేసి పారిపోతున్నాడు : రాహుల్ పై స్మృతీ ఇరానీ ఫైర్

    April 4, 2019 / 04:11 PM IST

    కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.అమేథీ ప్రజలను రాహుల్ అవమానించారన్నారు. ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు.. తప్పక బదులు తీర్చుకుంటారన్నారు.గురువారం వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ వేశారు.అ�

    దేశం కోసం ఏం చేశారని…మోడీ బయోపిక్ ఎందుకు చూడాలి

    April 4, 2019 / 01:18 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.గురువారం(ఏప్రిల్-4,2019) వెస్ట్ బెంగాల్ లోని కూచ్ బెహర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడుతూ… దేశం కోసం ఏం చేశారని మోడీ సినిమాను ప్�

    యూపీలో ఎస్పీ వ్యూహం : రాజ్ నాథ్ పై శతృఘ్నసిన్హా భార్య పోటీ

    April 4, 2019 / 12:03 PM IST

    కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పై ధీటైన అభ్యర్థిని ఎస్పీ రంగంలోకి దించనుంది.ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన శతృఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హాను లక్నో లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ఎస్పీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లక్నోలో బీజేపీ అభ్యర్థిగా �

    ఆప్ తో పొత్తు…రెండుగా చీలిన ఢిల్లీ కాంగ్రెస్

    April 3, 2019 / 02:06 PM IST

    ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు పెట్టుకోకుంటే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనంటూ మాజీ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఆశావహుల జాబితాను పంపించాలని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మాకెన్�

    మోడీ అట్టర్ ఫ్లాప్…కేసీఆర్

    April 3, 2019 / 12:22 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-3,2019)ఆందోల్ లో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు.సమైక్య పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని కేసీఆర్ అన్నారు.గత ప్రభ

    మోడీ చమత్కారం…స్పీడ్ బ్రేకర్ దీదీ

    April 3, 2019 / 11:18 AM IST

    సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్ లో బుధవారం(ఏప్రిల్-3,2019) ప్రధాని మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీపై మోడీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.అభివృద్ధికి మమత స్పీడ్ బ్రేకర్ అని మోడీ �

10TV Telugu News