Home » Mahabubnagar
రాజాపూర్ శివారులోకి వారి కారు వచ్చిన సమయంలో జడ్చర్ల వైపు వెళ్తున్న కారు మరో వాహనాన్ని ఓవర్‌టెక్ చేస్తూ అదుపుతప్పింది.
హయత్ నగర్లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.
హైదరాబాద్‌లో ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, నాగర్‌కర్నూలు, వనపర్తి, యాదాద్రి, నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నటీనటుల అదిరిపోయే ఎంట్రీతో ఆరంభమైన కార్యక్రమం కోలాహలంగా సాగింది.
బీఆర్ఎస్ హయాంలో వివిధ వర్గాలకు దక్కిన ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తుండటం.. కాంగ్రెస్ పెద్దలను ఇరకాటంలో పడేలా చేస్తోందని తెలుస్తోంది.
ఎప్పుడేం జరుగుతుందోనని కంగారు పడుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి.
ఈ ఇద్దరు లీడర్లు బీఆర్ఎస్కు భిన్నంగా ఢీ అంటే ఢీ అంటూ అధికారులకు చుక్కలు చూపిస్తుండటమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు.