Home » Maheshbabu
ఏపీ, తెలంగాణాలో ఏరియాల వారీగా మహర్షి మొదటివారం వసూళ్ళ వివరాలు..
మే 18వ తేదీన విజయవాడలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు మహర్షి చిత్ర నిర్మాతలు..
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో కాలర్ ఎగరేసిన మహేష్ బాబు..
మహర్షి సినిమాలోని చివరి పాటని ఆన్లైన్లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
గచ్చిబౌలిలోని ఏఏంబీ సినిమాస్‌లో మహేష్, నమ్రత, డైరెక్టర్ వంశీ పైడిపల్లి రియల్ లైఫ్ సీఈఓస్‌తో ఇంటరాక్ట్ అయ్యారు..
కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యి, ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్య పరిచింది మహర్షి..
సక్సెస్ మీట్ అనంతరం మూవీ టీమ్‌తో కలిసి లంచ్ చేసాడు మహేష్. ఈ సందర్భంగా మహేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి బుగ్గపై ముద్దు పెట్టాడు..
సోషల్ మీడియాలో తనని కామెంట్ చేసిన ఆకతాయికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సూపర్ స్టార్ వైఫ్..
మహర్షి సినిమాలో రైతు పాత్రలో అద్భుతంగా నటించిన గురుస్వామి గురించి ఆశ్చర్యపరచే విషయాలు తెలిసాయి..
మహర్షి : ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే, రెండో రోజు అందులో సగం వసూళ్ళు కూడా రాలేదు.. శని, ఆది వారాల్లో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది..