Maheshbabu

    వంశీకి చిరు ఫోన్ : టపాసులు కాల్చిన మహర్షి టీమ్

    May 10, 2019 / 11:44 AM IST

    రిలీజ్ రోజు రాత్రి మహర్షి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్న మూవీ యూనిట్, రెండవ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యడంతో పాటు కేక్ కట్ చేసి టపాసులు కూడా కాల్చారు..

    ఫస్ట్ డే : మహర్షి రికార్డ్ స్థాయి వసూళ్ళు

    May 10, 2019 / 09:39 AM IST

    ఉదయం షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో మహర్షి థియేటర్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహర్షి మొదటిరోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

    మహర్షి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో డియర్ కామ్రేడ్ టీమ్

    May 10, 2019 / 06:45 AM IST

    మహర్షి సినిమా ఉదయం ఆటనుండే పాజిటివ్ టాక్‌తో, అన్నిచోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.. ఈ సందర్భంగా మహర్షి టీమ్, తమ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకుంది..

    మహర్షి – రివ్యూ

    May 9, 2019 / 09:30 AM IST

    ఇండియాకి తిరిగొచ్చిన రిషి.. రవిని కలిసి అతని సమస్యను పరిష్కరించడానికి ఎలా పోరాడాడు..? చివరికి రిషి, మహర్షిలా ఎలా మారాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

    మహర్షి : యూఎస్ టాక్

    May 9, 2019 / 03:56 AM IST

    మహేష్ 25వ సినిమా కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత అర్ధరాత్రి యూఎస్‌లో పలుచోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడినుండి మహర్షికి పాజిటివ్ టాక్ వస్తుంది..

    చోటి చోటి బాతే -సాంగ్ ప్రివ్యూ

    May 6, 2019 / 11:20 AM IST

    మహర్షి మూవీ నుండి 'చోటీ చోటీ బాతే' సాంగ్ ప్రివ్యూ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఫన్నీగా సాగే ఈ సాంగ్ వన్ మినిట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిప్పుడు..

    మహర్షి రన్ టైమ్ ఎంతంటే?

    May 4, 2019 / 09:44 AM IST

    మహర్షి రన్ టైమ్ మాత్రం 172 నిమిషాలు ఉందట. అంటే ఎనిమిది నిమిషాల తక్కువ మూడు గంటలన్నమాట. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడికి డ్యూరేషన్‌తో పని ఉండదు..

    ఇదే కదా ఇదే కదా నీ కథ- మనసుని హత్తుకునే సాంగ్

    May 4, 2019 / 04:50 AM IST

    రీసెంట్‌గా ఆడియోలో లేని 'ఇదే కదా నీ కథ' అనే సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ది సోల్ ఆఫ్ రిషి పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది..

    మహర్షి సెన్సార్ కంప్లీట్

    May 4, 2019 / 04:33 AM IST

    మహర్షి సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది..

    మహర్షి ట్రైలర్ : ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా

    May 2, 2019 / 03:59 AM IST

    'ఏం సాధిద్దాం అనుకుంటున్నావ్ రిషి'? అని రావు రమేష్ మహేష్‌ని అడగడం, 'ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను సార్' అని మహేష్ చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్.. మహేష్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ అన్నిటినీ చూపించింది..

10TV Telugu News