మహర్షి : యూఎస్ టాక్
మహేష్ 25వ సినిమా కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత అర్ధరాత్రి యూఎస్‌లో పలుచోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడినుండి మహర్షికి పాజిటివ్ టాక్ వస్తుంది..

మహేష్ 25వ సినిమా కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత అర్ధరాత్రి యూఎస్‌లో పలుచోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడినుండి మహర్షికి పాజిటివ్ టాక్ వస్తుంది..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహర్షి, మే 9న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. మహేష్ 25వ సినిమా కావడంతో మహర్షిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గత అర్ధరాత్రి యూఎస్‌లో పలుచోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. అక్కడినుండి మహర్షికి పాజిటివ్ టాక్ వస్తుంది.
సినిమాలో కయర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు, సోషల్ మెసేజ్ కూడా ఉందని, మహేష్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుందని, మహర్షి ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని యూఎస్ ప్రేక్షకులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారు ఝామునుండి బెన్‌ఫిట్ షోలు పడగా, తెలంగాణాలో అయిదు షోలకు పర్మిషన్ ఇవ్వడంతో ఉదయం 8గంటలనుండి షోలు స్టార్ట్ చేసారు. మరి కాసేసట్లో మహర్షి పూర్తి రివ్యూ రానుంది.
వాచ్ మహర్షి ట్రైలర్..