Home » Mallikarjun Kharge
రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు, సీనియర్లకు బాధ్యతలు కేటాయించారు.
ఏపీ ఎన్నికలపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు
ఇండియా కూటమికి కన్వీనర్‌గా చూడాలంటూ ఎక్కువ మంది ఓటు వేశారు. ఏకంగా 44 శాతం మంది ఖర్గేను ఇండియా కూటమి కన్వీనర్ చేయాలని అన్నారు. అయితే 34 శాతం మంది మాత్రం ఆయన కూటమికి కన్వీనర్ గా ఒద్దని చెప్పారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపారు. స్వల్ప మార్పులతో మంత్రుల శాఖలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తన టీమ్ లో ఎవరెవరికి ఏఏ శాఖలు ఇవ్వాలనుకుంటున్నారు అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు నివేదిక తెచ్చినట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ రైతుబంధుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసింది
కాంగ్రెస్ నేత విజయశాంతి బీఆర్ఎస్ ప్రభుత్వం..సీఎం కేసీఆర్ పై సంచలన విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీకు కాటేశ్వరం అవుతుందని..బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాటికి పంపే ఈశ్వరం అవుతుందన్నారు.
అభయ హస్తం మ్యానిఫెస్టో
Congress Abhaya Hastham Manifesto for 2023 Election: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టో విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఖర్గే ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమం�