Home » Mandadam
మందడంలో సకల జనుల సమ్మెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ధర్నాలో పాల్గొన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చేతికి అందిన మహిళల్ని ఈడ్చిపడేశారు. మహిళల్ని పోలీస్ వ్యాన్ లోకి ఎక్కించే క్రమంలో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంద
అమరావతి ప్రాంత గ్రామాల్లో సకల జనుల సమ్మెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మందడంలో ధర్నా చేస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో కొంతమంది మహిళలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిపై ఏఎస్సీ చక్రవర్తి మాట్లాడుతూ..మహిళలపై తాము దాడి
రాజధాని అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. దీంట్లో భాగంగా మందడంలో మహిళలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నేటి 17 రోజులుగా మహిళలు తమ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ధర్నా చేస్తున్న మహిళల్ని అడ్డుకున్నారు. దీంతో మ�
ఏపీ సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమరావతి రాజధానిగా ఆనాడు అసెంబ్లీలో జగన్ ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.
రాజధాని తరలింపు ప్రతిపాదనపై అమరావతి గ్రామాల్లో 10 రోజు(డిసెంబర్ 27,2019) కొనసాగిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముఖ్యమంత్రి మూడు రాజధానులు
ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం... మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు... వాటిని
రాజధాని అమరావతి ప్రాంత రైతులు మూడు రాజధానులను నిరసిస్తూ వినూత్న నిరసనలకు దిగారు. ఆరవరోజున రైతులు నిరసనలో భాగంగా..ఓ రైతు సంగం గుండూ గీయించుకుని..మీసం కూడా సగం గీయించుకుని నిరసన వ్యక్తం చేశాడు. మరో రైతు మొక్కలను శరీరానికి కట్టుకుని ఇదీ మా దుస్�
అమరావతి ఎడారి అన్నారుగా..మరి ఎడారిలో తమ బాధను వెళ్లబోసుకుంటూ ఆందోళన చేపడితే తమను అడ్డుకుంటారేంటి? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రోడ్లపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. రోడ్లపై ధర్నాలు చేసేందుకు అనుమతులు లేవు..ఇక్