marriage

    తల్లిని కాపాడబోయి : రైలు ఢీకొని కాబోయే జంట మృతి

    December 25, 2019 / 06:11 AM IST

    హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం

    విడాకులివ్వమని భార్యను వేధిస్తున్న ట్రైనీ ఐపీఎస్ సస్పెండ్

    December 14, 2019 / 02:14 PM IST

    ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను విడాకులివ్వమని వత్తిడి చేస్తున్న ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డిని హోం శాఖ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వర రెడ్డి భ�

    భర్త, పిల్లలు ఉండగానే మరొకరితో ప్రేమ వివాహం

    November 18, 2019 / 03:40 AM IST

    ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..అందుకే 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన ఆ సంసారంలో వారికిద్దరు పిల్లలు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల  కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్ లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి అశోక�

    చదువుకోవాలని ఉంది : నాకు పెళ్లి వద్దు

    November 17, 2019 / 03:53 AM IST

    ఆమెకు ఉన్నత చదువులు చదవాలని ఉంది. అమ్మానాన్నలు మాత్రం ఆమెకు ఇష్టం లేని వివాహం చేస్తున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి ఆపి, న్యాయం చేయాలని కోరింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాలో చేటు చేసుకుంది. సార్‌.. న�

    నాగిన్ డ్యాన్స్ చేసిన వరుడు..ఆగిపోయిన పెళ్లి

    November 12, 2019 / 06:06 AM IST

    మరికొన్ని నిమిషాల్లో పెళ్లి పీటలపై ఎక్కబోతున్న సమయంలో పెళ్లికొడుకుకి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. తాను పెళ్లికి ఒప్పుకోనని చెప్పేసింది. అయితే పెళ్లి కొడుకు చేసిన నాగిన్ డ్యాన్స్ కే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని లక్ష్మిపూర

    ముహూర్తానికి కొద్ది నిమిషాల ముందు పెళ్ళి కొడుకు…

    November 10, 2019 / 08:23 AM IST

    హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టి ఏడడుగులు నడవాల్సిన వరుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఊహించని ఘటన చోటు చేసుకుంది.   ఆదివారం(నవంబర్ 10,2019) ఉదయం 11.30 గ�

    పెళ్లికి అడ్డం పోలీసు ఉద్యోగం : రాజీనామా చేసిన కానిస్టేబుల్

    November 5, 2019 / 02:06 AM IST

    పోలీసు ఉద్యోగంలో ఉంటే పెళ్లి కావట్లేదని ఉద్యోగాన్నే వదులుకున్నాడు ఓ కానిస్టేబులు.. వివరాల్లోకి వెళితే హైదరాబాద్, చార్మినార్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబులుగా పని చేసే సిధ్ధాంతి  ప్రతాప్ బీ.టెక్ చదివాడు. పోలీసు శాఖపై అభిమానంతో పరీక్షలు రాస

    మళ్లీ పెళ్లి చేసుకోమంటే తల్లిని రాడ్‌తో కొట్టి చంపింది

    November 4, 2019 / 03:40 AM IST

    హైదరాబాద్‌లో ప్రియుడి మాటలు విని తల్లిని చంపిన ఉదంతం లాంటిదే ఢిల్లీలోనూ జరిగింది. ఆదివారం జరిగిన ఘర్షణలో కూతురే రాడ్ తో తల్లి తలపై కొట్టి చంపేసింది. ఢిల్లీలోని హరి నగర్ కు చెందిన నీరూ బగ్గా పవర్ డిస్కంలో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేస�

    మా అమ్మ కోసం వరుడు కావాలి: కండిషన్స్ అప్లై

    November 2, 2019 / 05:00 AM IST

    ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్ దర్శకత్వంలో 1984లో వచ్చిన స్వాతి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఓ కూతురు తన తల్లికి వరుడు కోసం వెతుకుతోంది. దీని కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కూతురు తల్లికోసం పడే తప�

    పెళ్లి వేడుకల్లో DJ చిచ్చు : వరుడిని చితక్కొట్టిన వధువు బంధువులు

    November 1, 2019 / 07:43 AM IST

    ఓ చిన్న ఘటన చినికి చినికి గాలివానలా మారింది. అప్పటిదాకా ఆడిపాడిన వారంతా ఒక్కసారిగా శత్రువులుగా మారారు. చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే

10TV Telugu News