Home » meeting
కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రపతి ప్రసంగం, కీలక బిల్లులు, కోనా వైరస్, వివిధ దేశాలతో ఒప్పందాలు సహా కీలక అంశాలపై చర్చిస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో సోమవారం ఏం జరుగనుందనే దానిపై తెగ చర్చ జరుగుతోంది. శాసనమండలి రద్దుపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషణ్ ఆరా తీస్తున్నారు. గవర్నర్‌ను మండలి ఛైర్మన్
ఏపీ శాసనసమండలి భవిష్యత్ ఏంటో సోమవారం తేలనుంది. 2020, జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 9.30గంటలకు కేబినెట్ సమావేశం కాబోతోంది. సచివాలయంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ప్రధానంగా మండలి రద్దుపైనే చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం బీఏసీ సమావేశ�
రాజధాని ప్రాంతం మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు పవన్ కదలికలపై నిఘా వేశారు. అమరావతిలో పవన్ పర్యటించడానికి వీల్లేదని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసుల మోహర�
ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్ కు చేరింది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెలువడే చాన్సుంది. రాజధాని అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కీలకంగా భావిస్తున్న
అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ ముగిసింది. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఏపి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం యథావిధిగా 2020, జనవరి 20వ తేదీ సోమవారం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని మార్పుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాజధాని మార్పు అంశంపై హై పవర్ కమిటీ తన నివేదికను కేబినెట్‌కు సమర్పంచనుంది. ఈ నివేదికపై మంత్ర�
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనవరి నెలాఖరు నుంచి పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. బీజేపీతో జనసేన పొత్తు.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం … స్ధానిక సంస్ధలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహలపై ఆయన వారికి ఈ సమావేశాల్లో దిశానిర్ద
హైపవర్ కమిటీ భేటీ కొనసాగుతోంది. 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చిస్తున్నారు. గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. CRDA రద్దుకు యోచిస్తోందని తెలుస్తోంది. �
ఏపీ రాజధాని అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం సీఎం జగన్‌తో మూడోసారి సమావేశం కానుంది. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. రాజధానితో పాటు అమరావతి రైతుల సమస్యలపై కమిటీ సభ్యులు చ