Home » Meghalaya
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని ఎన్పీపీ 26 సీట్లు గెలిచింది. యూడీపీ 11 సీట్లు, బీజేపీ, హెచ్ఎస్పీడీపీ, పీడీఎఫ్, ఐఎన్డీ పార్టీలు తలో రెండు సీట్లు గెలిచాయి. ఈ పార్టీలన్నీ కలిసి ‘మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్-2 (ఎండీఏ-2)’ పేరుతో �
మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్న సంగతి తెలిసిందే. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వాలు కొలువుదీరబోతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ప్రధాని నరే�
ఎన్నికల్లో సంగ్మా పార్టీ ఎన్పీపీ అత్యధిక స్థానాలు సాధించింది. 59 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్పీపీ 26 స్థానాల్లో గెలిచి, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, అధికారంలోకి రావాలంటే మరో నాలుగు స్థానాలు (30 సీట్లు) అవసరం. దీంతో బీజేపీ మద్�
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ
నాగాలాండ్ రాష్ట్ర గత ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీగా అవతరించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. అధికార పార్టీ ఎన్డీపీపీ గతంలో 18 స్థానాలు సాధించగా ఈసారి కాస్త పుంజుకుని 25 స్థానాల్న�
నాగాలాండ్, త్రిపురలో బీజేపీ దూసుకుపోయింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్లు సాధించే దిశగా ఏ పార్టీ వెళ్లలేదు.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఈశాన్య భారత్లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.
ఈశాన్య భారత్లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. రెండు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియ
ఈ ఊరిలో వారికి పేర్లు ఉండవు