Home » minister Ktr
హైదరాబాద్ ఫ్యూచర్‌పై తన ఆలోచనలు పంచుకున్న కేటీఆర్
నాంపల్లి అగ్నిప్రమాదం ఎలా జరిగింది..?
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గువ్వల బాలరాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ ఘటనతో అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
పాల్వాయి కుటుంబాన్ని కాంగ్రెస్ అవమానించిందని, మునుగోడులో కాంగ్రెస్ కు ఎవరూ దిక్కులేనప్పుడు స్రవంతిని నిలబెట్టారని, ఆమె పోటీచేసినందుకే కాంగ్రెస్ కు ఆ మాత్రం ఓట్లు వచ్చాయని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ డిక్లరేషన్ లు చెత్త కాగితాలతో సమానమని, వాళ్ళ సొల్లు మాటలను ప్రజలు వినరని పేర్కొన్నారు. రేవంత్ మూడు గంటల పవర్ పై రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ JRC కన్వెన్షన్‌లో మంత్రి కేటీఆర్
ఇటీవల ఆనంద్ మహీంద్ర పెట్టిన ఓ పోస్ట్‌కి మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఆనంద్ మహీంద్రా ఏం ట్వీట్ చేశారు? కేటీఆర్ రిప్లై ఏంటి?
తాత్కాలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందన్నారు.
24 గంటలు మంచినీరు అందిస్తాం
ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినా చేసిందేమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణవాదుల పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.