Home » MLA
తెలంగాణ రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. ఇవాళ(జనవరి17,2019) ఉదయం 11.30గంటలకు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో స్వీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. మొదటిగా సీఎం కేసీఆర్ �
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదన్నారు సీఎం కుమారస్వామి. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వార్తలు వినిపిస్తున్న సమయంలో బుధవారం సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మ�
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. పంజాబ్ లోని జైతూ నియోజకవర్గం ఎమ్మెల్యే బలదేవ్ సింగ్ ఆప్ కు రాజీనామా చేస్తున్నట్లు బుధవారం(జనవరి 16,2019) ప్రకటించారు. బలదేవ్ రాజీనామాతో పంజాబ్ నుంచి రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది. కేజ్ర�
తెలంగాణా అసెంబ్లీలో విశేషాలు
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కర్నాటకలో క్యాంప్ రాజకీయాలు హీట్ రేపుతున్నాయి. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోందంటూ బీజేపీ నేతలు చెబుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని బయ�
హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడం కోసం నేతలు సామదానభేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. కొన్ని పార్టీల్లో టికెట్ దక్కనివారు రెబల్‌గా పోటీచేస్తున్నారు. జనగామలో రెబల్స్‌ను తప్పించడానికి ఏకంగా ఎమ్
రత్వా తండా : తెలంగాణలో మొదటి విడతగా పంచాయితీ ఎన్నికలు జరిగే పంచాయతీల్లో నామినేషన్ల గడువు జనవరి 8తో ముగిసింది. చివరి రోజు కావటంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థులతో నామినేషన్ కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఈ తొలి విడతలో పలు పంచాతీలలో సర్�
అమ్మవారి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యే నితిన్ అగర్వాల్ మద్యం పంచటం వివాదాస్పదంగా మారింది. సామాజిక సమ్మేళనం పేరుతో దేవాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫుడ్ తో పాటు మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట�
హైదరాబాద్: తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం సింగిల్ పాయింట్ ఎజెండాతో ముగిసింది. నామినేటెడ్ సభ్యుడిగా ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్ సన్‌ను నియమిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2019, జనవరి 17వ తేదీ గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల నిర్
విజయవాడ : ఏపీ బీజేపీకి మరో ఊహించిన షాక్ తగిలింది. బీజేపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత ..రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. బీజేపీ ని వీడి జనసేనలో చేరేందుకు రంగం రెడీ అయిపోయారు. ఈ క్రమంలో ఆకుల జనవరి 7న రాజీనామా చేసి..లేఖను బీజేపీ జాతీయ అ�