Home » MLC election
News Update, 20 వార్తలు, సంక్షిప్తంగా
టీఆర్‌ఎస్ కార్యకర్త కూతురి బర్త్‌డేకు ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సర్‌ప్రైజ్ చేశారు. ఆ పాపకు అదిరిపోయే గిప్ట్ పంపారు.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌నగర్ పట్టభద్రుల సెగ్మెంట్.., నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం... ఈ రెండింటికీ... ఆదివారం పోలింగ్ జరగనుంది.
తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి ? గత ఏడు సంవత్సరాల కాలంలో ఒక్క మంచి పని అయినా చేశారా ? అంటూ సూటిగా ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు.
CM KCR Public Meeting In Halia : నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధి విషయంలో భారీగా నిధులు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ నియోజకర్గంలో పర్యటించారు. నెల్లికల్ వద్ద 13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాప�
తెలంగాణలో త్వరలో భర్తీకానున్న శాసనమండలి సభ్యుల స్థానాలను దక్కించుకునేందుకు TRS నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గవర్నర్ కోటాలో త్వరలో మూడు స్థానాలను భర్తీ చేసే అవకాశముంది. ఈ స్థానాలకు సీఎం కేసీఆర్ ఎవరి అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేస్తారనేది ఆ�
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పట్టభద్రుల కోటాలో ఒకటి, ఉపాధ్యాయ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. గ్రాడ్యుయేట్స్ కోటాలో 17మంది పోటీలో ఉండగా.. టీచర్ ఎమ్మెల్సీ బరిలో రెండు స్థానాలకు గాను.. 16మంది పోటీలో ఉన్నార�
2019, మార్చి 22వ తేదీ జరగనున్న పదో తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ పేపర్-2 వాయిదా పడింది. దీనికి సంబంధించి ప్రకటన చేసింది SSC బోర్డ్. ఈ పరీక్షను తిరిగి ఏప్రిల్ 3వ తేదీ నిర్వహించనున్నట్లు నోట్ విడుదల చేసింది. దీనికి కారణం ఎమ్మెల్సీ ఎన్�
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడం అనుమానంగా మారింది.