Home » Modi
తెలుగుదేశం పార్టీ వాళ్ల డబ్బులు ఏమైనా చంద్రబాబు దగ్గరికి వెళ్లాయా అని అడుగుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్లలేదన్నారు.
కాచిగూడ, రాయిచూర్ మధ్య డెమో రైలును ప్రారంభించబోతున్నారు. ఇక మరోవైపు రూ.6,6404కోట్ల విలువైన జాతీయ రహదారులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
మోదీ బాటలోనే గవర్నర్ లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్లు బీజేపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
వన్ నేషన్ ...వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ను అవమానించారని తెలిపారు. పది రాష్ట్రాలు...పార్లమెంటుకి ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
తమిళ సీనియర్ నటుడు, ప్రస్తుత బీజేపీ(BJP) నేత SV శేఖర్ తాజాగా ఓ ఈవెంట్ లో సిద్దార్థ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ మణిపూర్ లో సాధారణ పరిస్థితులు రావాలని కోరుకోవడం లేదని మణిపూర్ తగలబడాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. మణిపూర్ లో భారత్ ను చంపారని పేర్కొన్నారు.
తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా 21 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.
ఇప్పటికే అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయం మొదటి అంతస్తు పూర్తి అయింది. వచ్చే ఏడాది జనవరి 15-24 మధ్య జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనన లక్షల్లో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.
మునుగోడులో తాము సపోర్ట్ చెయకపోతే బీజేపీ గెలిచేదన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళని వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ప్రయోగాలు చేస్తుందని చెప్పారు.
ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించి మోసం చేశారని వెల్లడించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలేదని విమర్శించారు.