Home » Modi
తెలంగాణలోని వరంగల్లో రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. రూ. 500 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు.
మణిపూర్ దహనం అవుతుందంటే అందుకు కారణం మోదీ విధానాలేనని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మణిపూర్ నుంచే రాజకీయం మొదలు పెట్టిందన్నారు.
ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన ఐదు రైళ్లతో కలిపి దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరింది. అత్యాధునిక సదుపాయాలతో సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లను తయారు చేశారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కులాలు, మతాలు, జాతుల మధ్య ఘర్షణలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మణిపూర్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.
ప్రపంచ దేశాల అటెన్షన్ అంతా మోదీ, జో బైడెన్ భేటీ మీదే ఉంది. వైట్ హౌజ్ వేదికగా.. ఈ వీరు ఏయే అంశాలపై చర్చించబోతున్నారు? ఏయే ఒప్పందాలపై సంతకాలు చేయబోతున్నారు?
కోవిన్ డేటా లీక్ అయ్యిందని టీఎంసీ నేతలు సాకేత్ గోఖలే, డెరెక్ ఓబ్రెయిన్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రముఖులు, జర్నలిస్టుల ప్రైవేట్ సమాచారం కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉందని ప్రతిపక్ష నేతలు ట్వీట్ చేశారు.
మోదీ పాలనకు తొమ్మిదేళ్లు
కొత్త పార్లమెంట్ ప్రత్యేకతలు
Karnataka elections 2023: ప్రధాని మోదీ వారం రోజుల్లో 18 సభలు, 6 రోడ్ షోల్లో పాల్గొన్నారు.
ప్రధాని చుట్టూనే బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం