Home » Motorola
పర్ఫార్మన్స్, డిస్ప్లే అద్భుతంగా ఉండడంతో ఈ రెండు ఫోన్లు మార్కెట్లో పోటీగా నిలుస్తున్నాయి.
డిజైన్, స్క్రీన్ బ్రైట్నెస్, కెమెరా వేరియేషన్స్ కోసం చూస్తే ఈ ఫోన్ కొనొచ్చు.
ఈఎంఐ ఆప్షన్లో నెలకు రూ.2,407తో కొనొచ్చు.
బడ్జెట్ ధరకు ఎక్కువ కెమెరా ఆప్షన్లు, ఎక్కువ స్టోరేజ్ అవసరమైతే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుక్కోండి.
ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 68W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 5,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది.
Moto G05 Launch : భారత మార్కెట్లో మోటో జీ05 బడ్జెట్ ఫోన్ ధర రూ.6,999 వద్ద లాంచ్ అయింది. ఈ ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చింది.
Moto G05 Launch : బడ్జెట్ ఫోన్లో ఫీచర్లతో మోటో జీ05 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను తీవ్రమైన పోటీని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫోన్ అధికారిక ధర మరికొద్ది రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Best Camera Phones : శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్. సరసమైన ధరలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ16 ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
Motorola Moto G04 Launch : మోటరోలా ప్రీమియం ఫీచర్లతో కూడిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ04ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది.