Home » MS Dhoni
మ్యాచ్‌లో చెన్నై ఓడినప్పటికీ సీఎస్కే అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.
సూపర్ మ్యాన్ లా గాల్లోకి దూకి క్యాచ్ పట్టిన తరువాత పతిరనను ధోనీ అభినందించాడు. పతిరన క్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేంద్ర సింగ్ ధోని జోరు చూశాక.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచే అవకాశాలు ఉండేవి.
విరాట్ కోహ్లీ 2008 సంవత్సరంలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగుతున్నాడు.
ధోనీ అద్భుత క్యాచ్ పై టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్పందించాడు.
నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే జట్టు ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది.
రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా ప్రకటించడంపై టీమిడియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చెన్నై టీమ్ ధోనీ కెప్టెన్సీలో ఐదుసార్లు టైటిల్ సాధించింది. 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి CSK ఐదోసారి టైటిల్ గెలుచుకుంది.
మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్కే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవటం పట్ల రోహిత్ శర్మ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర చిత్రాన్ని పంచుకున్నాడు.
ఐపీఎల్-2024లో ఏది జరగకూడదని అనుకున్నామో అదే జరిగిందని కామెంట్లు చేస్తున్నారు.