MS Dhoni

    ధోనిపై ప్రశంసల వర్షం.. ట్రెండింగ్‌లో #ThankYouMahi, #ThankYouDhoni

    August 16, 2020 / 03:56 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ధోని అంతర్జాతీయ క్రికెట్ కి శాశ్వతంగా వీడ్కోలు పలకడం ఫ్యాన్స్ కి కాస్త కష్టంగానే ఉంది. దాదాపు 16 ఏళ్లు భారత జట్టుకు మహీ సేవలు అందించాడ�

    ఎప్పటికీ చెరిగిపోని ఎంఎస్ ధోని 5 రికార్డులు..

    August 16, 2020 / 11:58 AM IST

    ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఎంఎస్ ధోని ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. తన ప్రయాణాన్ని ప్రత్యేకంగా చరిత్ర పుస్తకాలలో లిఖించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఆయన అభిమానులు కాస్త నిరుత్స�

    రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఏం చెయ్యబోతున్నాడు?

    August 16, 2020 / 09:58 AM IST

    దేశంలో అత్యంత విజయవంతమైన క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ధోని ఇకపై బ్లూ జెర్సీలో మైదానంలో కనిపించకపోయినా, ప్రస్తుతానికి ఐపీఎల్‌లో ఆడటం కొనసాగిస్తాడు అనేది అతని అభిమానులకు ఓదార్పునిచ్చే విషయ

    ధోనీ ఇప్పుడు రిటైర్ అవ్వడానికి కారణం ఇదేనా?

    August 16, 2020 / 07:16 AM IST

    కోట్ల మంది భారతీయుల ఆశలను నెరవేర్చి టీమిండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అత్యంత విజయవంతమైన సారథి మహీ షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 వర

    Dhoni retirement: ధోనీ వరల్డ్ రికార్డులు, 16 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

    August 15, 2020 / 09:23 PM IST

    MS Dhoni 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు ఇచ్చేశాడు. మాజీ కెప్టెన్ ఆగష్టు 15 శనివారం సాయంత్రం 7గంటల 29నిమిషాలకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ధోనీ టెస్టు ఫార్మాట్ కు డిసెంబర్ 2014లోనే వీడ్కోలు పలికేశాడు. ఇక నేటితో అంతర్జాతీయ టోర్నీల్లో టీ20, వన

    Dhoni Retirement: మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ స్పెషల్ వీడియో..

    August 15, 2020 / 08:32 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. రిటైర్మెంట్ కు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దాంతో పాటుగా ‘నాపై మీరు చూపించిన ప్రేమ, సపోర్ట్ కు థ్యాంక్స్. ఆగష్టు 15 సాయంత్రం 7గంటల 29 నిమిషాలకు రిటైర్మెంట్ అయినట్లుగా భావించండంటూ దాంతో పాటు పోస్టు చ

    Dhoni Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్ బై

    August 15, 2020 / 08:02 PM IST

    మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు చివరి వరల్డ్ కప్ మ్యాచ్‌యే ఆఖరిది. న్యూజిలాండ్ తో ఆడిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడటం లేదట. 2020 ఆగష్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించేశాడు. శని

    IPL 2020లో ధోనీ బ్యాటింగ్ పొజిషన్‌ చెప్పేసిన కోచ్

    August 15, 2020 / 07:03 PM IST

    చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సే ఈ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నానంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో సత్తా చూపేందుకు సీఎస్కే సిద్ధమైందని అంటున్నాడు. ఈ సారి టోర్నీలో ధోనీ నెం.4లో బ్యాటింగ్ కు వ�

    ధోని అంటే అతనే అనుకునేలా.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 5 నిర్ణయాలు

    July 7, 2020 / 07:45 AM IST

    ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకోవడం అంటే మాటలా? ఊహకు కూడా కష్టం అనిపించే నిర్ణయాలను తీసుకున్నాడు కాబట్టే ఎంఎస్ ధోనికి ప్రపంచంలో ఇప్పుడు ప్రత్యేకమైన పేరు. భారత క్రికెట్ కెప్టెన్సీకి కొత్త గుర్తింపు ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోని, భారత�

    ధోనీలా కీపింగ్ చేయాలంటే భయం వేస్తుంది: కేఎల్ రాహుల్

    April 27, 2020 / 12:50 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం అంత సులువేం కాదని అంటున్నాడు కేఎల్ రాహుల్. అభిమానుల నుంచి ధోనీ స్థాయి అంచనాలు తట్టుకుని వికెట్ కీపింగ్ లో రాణించాలి.పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చాలా కష్టంతో కూ�

10TV Telugu News