Home » MS Dhoni
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుత భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు. క్రీజులో ఉన్నా.. స్టేడియంలో కూర్చున్నా వారిద్దరినీ చూస్తుంటే అభిమానులకు ఓ జోష్. అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల వర్షం కురిపించిన వీరిద్
ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు అంతుచిక్కడం లేదు. తోచిన మాదిరి చెప్తుండటంతో సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల ధోనీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు దూరంగా ఉంటాడని అతను బ్రేక్ తీసుకుంటున్నాడని టీమిండియా కోచ్ రవిశాస్త్రి వెల్లడించాడు. మిగతా వాళ్లు
టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై జట్టు కోచ్ రవిశాస్త్రీ క్లారిటీ ఇచ్చాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసే సమయం ఇప్పట్లో లేదన్నాడు. వరల్డ్ కప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాల�
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి నోరుజారి నెటిజన్ల చేతికి అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవల తన అధికారిక ట్విట్టర్ ద్వారా 2011వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోని ఓ ఘటన గురించి కామెంట్ చేశాడు. శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా నేను 97పరుగుల వ్యక్త�
వరల్డ్ కప్ 2019 న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రనౌట్ తర్వాత ధోనీ మైదానంలోకి రాలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు కొన్ని నెలలుగా విరామం ఇచ్చిన ధోనీ మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలోనే జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్�
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అభిమాని కుమార్తెకు అన్నం తినిపించాడు. చిల్డ్రన్స్ డే సందర్భంగా అన్నప్రాసన రోజున తొలిసారి పాపకు ధోని అన్నం తినిపిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ చిన్నారిని తన చేతుల్లోకి ప�
7అవుట్లతో పాటు మరో 9సాధిస్తే ధోనీని దాటేసే అవకాశం ఉంది. గురువారం నవంబరు 14న ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా..
తొలి టీ20 పరాజయం తర్వాత ఒత్తిడిలో కూరుకున్న భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు రోహిత్ శర్మ. వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు చేధనలో జట్టుకు శక్తిగా మారాడు. 154పరుగుల లక్ష్య చేధనను సునాయాసంగా తిప్పికొట్టాడు. 23బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో ఘోర తప్పిదంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గుజరాత్ లోని రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కీపింగ్ లో చేసిన పొరబాటుతో బంగ్లాదేశ్‌కు ఫ్రీ హిట్ వచ్చేలా చేశాడు. బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్(29: 21 బంతుల్లో 4ఫోర