Home » Mudragada Padmanabham
నా కూతురుతో నాపై జనసేన దుష్ఫ్రచారం
పవన్ కల్యాణ్ విజయం కోసం తనవంతు ప్రయత్నం చేస్తానంటూ తన కూతురు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించి.. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో సమావేశమై పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
పవన్‌పై ముద్రగడ ఆగ్రహం
పవన్ కల్యాణ్ మార్కెటింగ్ పోస్ట్ తీసుకొని టీడీపీ కోసం పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణపై పోటీ చేస్తే బాగుండేది.
పవన్ కల్యాణ్‌పై ముద్రగడ పద్మనాభం ఫైర్
చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు.. మీరు సమాధానం చెప్తే అప్పుడు నేను సమాధానం చెప్తా అంటూ ముద్రగడ పద్మనాభం అన్నారు.
కచ్చితంగా పవన్ కల్యాణ్ పై విజయం సాధించాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది. వంగా గీతకు పూర్తి స్థాయిలో మద్దతించేందుకు కీలక నేతలు అందరికీ సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.
రాబోయే 30 సంవత్సరాలు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డే సీఎంగా ఉంటారని మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.