Home » MUMBAI INDIANS
ఐపీఎల్-2019లో చివరి మ్యాచ్ ప్రారంభం అయింది. డిఫెండింగ్ చాంపియన్‌లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆఖరి పోరు మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల మధ్య జరిగి�
ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆదివారం మే12న జరగనుంది. క్వాలిఫయర్ 1లో చెన్నైను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించిన ముంబై.. క్వాలిఫయర్ 2లో ఢిల్లీని చిత్తు చేసి అర్హత సాధించిన సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. తొలి సారి 2010లో ఆ తర్వాత 2013, 2
భారీ అంచనాలతో ఉత్కంఠభరితంగా మొదలైన ఐపీఎల్ సీజన్‌కు ముగింపు వచ్చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆదివారం జరగనున్న పోరు చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇరు జట్లు బలాబలాలు సమంగా కనిపిస్తుండటంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశ
మార్చి 23న మొదలై క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ సీజన్ 12ముగింపు దశకు వచ్చేసింది. ఉప్పల్ వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ పూర్తయితే ఇక సీజన్ ముగిసినట్లే. ఓ పక్క కెప్టెన్ కూల్.. మరో వైపు హిట్ మాన్ రోహిత�
వైజాగ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్ అనంతరం ఫైనల్లో ముంబైతో తలపడేందుకు చెన్నై సిద్ధమైంది. ఈ ఇరుజట్ల మధ్య ఫైనల్ జరగడం నాల్గో సారి. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది ఎనిమిదో ఫైనల్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 12వ సీజన్లో ఆరంభంలో కాస్త తడబడినా ఫైనల్ మ్యాచ్‌కు ముందుగా అర్హత సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ .. ఢిల్లీ క్యాపిటల్స్ రెండింటిలో ఏదో ఒక జట్టుతో మే12న హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా తలపడనుంది. క్వాలిఫైయర్ 1మ్యాచ్�
సీజన్ మొత్తంలో అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయి పరాజయాన్ని మూటగట్టుకుంది. 6వికెట్ల తేడాతో ఓడిపోవడంతో ఫైనల్ వె�
చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎలా సాధించగలిగాడో సీక్రెట్ చెప్పేశాడు. చిదంబరం స్టేడియం వేదికగా మే7న ముంబై.. చెన్నైలు తలపడ్డాయి. ఇందులోనూ 6వికెట్ల తేడాతో చెన్నై ఓడిపోయింది. ఈ విజయం పట్ల �
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అమాంతం పైకి లేపేస్తున్నాడు ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. మే7 మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ధోనీతో పాటు కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ.. మై ఇన్‌స్పిరేషన్, మై ఫ్రెండ్, మై బ్రదర్, మై
క్వాలిఫైయర్ 1మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ విజయభేరీ మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై 132 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ 6వికెట్ల తేడాతో ప్లేఆఫ్ మ్యాచ్‌ల�