IPL ఫైనల్: టాస్ గెలిస్తే.. మ్యాచ్ గెలిచినట్టేనా

ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా ఆదివారం మే12న జరగనుంది. క్వాలిఫయర్ 1లో చెన్నైను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించిన ముంబై.. క్వాలిఫయర్ 2లో ఢిల్లీని చిత్తు చేసి అర్హత సాధించిన సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. తొలి సారి 2010లో ఆ తర్వాత 2013, 2015లలో తలపడిన ఇరు జట్లు 2019లో మరోసారి ఢీకొనేందుకు సిద్ధమవుతున్నాయి.
ఐపీఎల్ ఫార్మాట్‌లో టాస్ ఎంతో కీలకమని వేరే చెప్పనవసర్లేదు. సీజన్ ఆసాంతం ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఎంతమేర ప్రభావం చూపిందో ఒక్కసారి పరిశీలిస్తే..
సీజన్ |
మ్యాచ్ |
టాస్ | విజేత |
2008 | రాజస్థాన్ రాయల్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ | RR | RR |
2009 | డెక్కన్ చార్జర్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | RCB | DC |
2010 | చెన్నై సూపర్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ | CSK | CSK |
2011 | చెన్నై సూపర్ కింగ్స్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | CSK | CSK |
2012 | కోల్‌కతా నైట్ రైడర్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ | CSK | KKR |
2013 | చెన్నై సూపర్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ | MI | MI |
2014 | కోల్‌కతా నైట్ రైడర్స్ Vs కింగ్స్ XI పంజాబ్ | KKR | SRH |
2015 | చెన్నై సూపర్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ | CSK | MI |
2016 | సన్‌రైజర్స్ హైదరాబాద్ Vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు | SRH | SRH |
2017 | ముంబై ఇండియన్స్ Vs రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ | MI | MI |
2018 | చెన్నై సూపర్ కింగ్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్ | CSK | CSK |
2019 | చెన్నై సూపర్ కింగ్స్ Vs ముంబై ఇండియన్స్ | ? | ? |
మరో ఆసక్తికర విషయమేమిటంటే.. చెన్నై.. ముంబైల మధ్య జరిగిన ఫైనల్ పోరులో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే 3సార్లు గెలుపొందింది.