Home » Naga Chaitanya
మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసారు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
శోభిత మాట్లాడుతూ తన నిశ్చితార్థం, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చైతుతో నిశ్చితార్థం తర్వాత ఇదే తన మొదటి ఇంటర్వ్యూ కావడం గమనార్హం.
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఏఎన్నార్ శతజయంతి వేడుకల ఈవెంట్ లో అక్కినేని వారసులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నిన్న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి కావడంతో పలు వేడుకలు నిర్వహించారు.
కింగ్ అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య.
టాలీవుడ్ నటి సమంతతో విడాకుల అనంతరం హీరో అక్కినేని నాగచైతన్య నటి శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు.
వేణుస్వామిపై యాక్షన్‌కు రెడీ అయిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద.. ఆయనను ఈనెల 22న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు వేణుస్వామికి నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్‌కు లేదంటూ..ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు.
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ నిశ్చితార్థం ఆగస్టు 8న హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే.