Home » Naga Chaitanya
తాజాగా నేడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఆగస్టు 9న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
నాగచైతన్య, సాయి పల్లవి శ్రీకాకుళం వెళ్లగా అక్కడ అక్కినేని ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చి నాగ చైతన్యకు స్వాగతం పలికారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.
మనం సినిమా రిలీజయి నేడు మే 23తో పదేళ్లు పూర్తవుతుంది.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మూవీ తండేల్.
Naga Chaitanya : ఇప్పటికే చైతూ గ్యారేజ్‌లో పలు లగ్జరీ స్పోర్ట్స్ కార్లు ఉండగా, లేటెస్టుగా మరో కొత్త స్పోర్ట్స్ కారు వచ్చి చేరింది. అదే.. పోర్షే 911 GT3 RS మోడల్.
నేడు మదర్స్ డే సందర్భంగా నాగ చైతన్య తన తల్లి లక్ష్మితో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసాడు.
అక్కినేని కజిన్స్ అంతా ఒకే చోట చేరిన ఫొటో వైరల్ అవుతుంది.
హీరోయిన్ సాయి పల్లవి బర్త్ డేని నిన్న తండేల్ షూటింగ్ సెట్స్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసారు మూవీ యూనిట్.