Home » Naga Chaitanya
నాగచైతన్య - శోభిత కూడా విడాకులు తీసుకుంటారని నిశ్చితార్థం అయినప్పుడే వ్యాఖ్యలు చేసాడు వేణుస్వామి.
కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య.
శోభిత ధూళిపాళ త్వరలో నాగచైతన్యని పెళ్లి చేసుకోబోతుంది. ఇటీవలే పెళ్లి పనులు మొదలుపెట్టారు. పెళ్లి పనులు మొదలుపెట్టాక తాజాగా చీర కట్టులో శోభిత ఇలా అందంగా ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా శోభిత ధూళిపాళ ఇంట్లో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది.
Naga Chaitanya : గ్రే టీషర్ట్ మీద బ్లాక్ లెదర్ జాకెట్లో చైతూ కనిపించగా, శోభిత స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌తో పాటు భారీ బ్యాగీ జీన్స్‌తో మెరిసింది.
అక్కినేని అమలతో ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఫోన్లో మాట్లాడి జరిగిన విషయంపై ఆరా తీసినట్లు..
కొండా సురేఖ ఒంటరి కాదని స్పష్టం చేశారు.
Akkineni Nagarjuna : ఆ విషయంలో నేను సింహాన్నే!
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగ చైతన్య తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఓ లేఖ విడుదల చేసారు.
Amala Akkineni : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల కూడా స్పందించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలను విని షాకింగ్ గురయ్యానని అన్నారు.