Home » Naga Chaitanya
చైతు పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడాడు.
చైతు, శోభిత ఎక్కువగా ఎందుకు పిల్లల గురించే మాట్లాడుతున్నారు అని ఇప్పుడు చర్చగా మారింది.
ఇటీవల నాగచైతన్య - శోభిత ధూళిపాళ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి శోభిత, చైతు కలిసి కొన్ని పెళ్లి ఫోటోలు షేర్ చేసారు. తాజాగా శోభిత తాను పెళ్లికూతురిగా అందంగా ముస్తాబై దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది.
ఇటీవల నాగచైతన్య - శోభిత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట మరిన్ని పెళ్లి ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పెళ్లి తర్వాత శోభిత తాజాగా ఓ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో చైతన్యలో తనకు నచ్చే అంశాలు ఏంటి అని తెలిపింది.
తాజాగా వెంకటేష్ చైతును పెళ్ళికొడుకు చేస్తున్న పలు ఇంట్రెస్టింగ్ ఫోటోలు షేర్ చేసారు.
ఇప్పటికే నాగచైతన్య - శోభిత పెళ్లి నుంచి అనేక ఫోటోలు, వీడియోలు బయటకు రాగా తాజాగా ఓ సరదా వీడియో బయటకువచ్చింది.
తాజాగా నాగార్జున స్పెషల్ గా రెండు ఫోటోలు షేర్ చేసి థ్యాంక్స్ అటూ ఓ పోస్ట్ చేసారు.
అక్కినేని నాగచైతన్య ఓ ఇంటివాడయ్యాడు. శోభితను తన జీవితంలోకి ఆహ్వానించాడు.
తాజాగా అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.