Home » Nandi Awards
నటుడు కోట శ్రీనివాసరావు నేడు తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే.
"వాళ్ల పాలనలో నంది నాటకోత్సవాలు లేవు. నంది అవార్డులు లేవు. ప్రతీదీ పక్కనపెట్టేశారు" అని వైసీపీని విమర్శించారు.
ఒక నటుడు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో చిత్ర పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీఎం వ్యాఖ్యలపై స్పందించారు.
గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోహిణి కెరీర్ మొదట్లో చేసిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ లో తన పాత్రకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డు వచ్చింది. ఏపీ ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటిస్తూ తనకి పంపిన లెటర్ ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నంది అవార్డు పేరు మారుస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక నుంచి తెలంగాణలో ఆ పేరుతో పురస్కారం..
కళాకారుల లిస్ట్ మొత్తం రెడీ అయితే షూటింగ్ లకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు. Posani Krishna Murali - ID Cards
తాజాగా నటుడు, ఏపీ ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి నంది అవార్డుల గురించి మాట్లాడారు.