Home » Narendra Modi
బీజేపీకి ఒంటరిగా 370 స్థానాలు దక్కేందుకు ఇప్పటికే ఓ ఫార్ములా ప్రకటించిన మోదీ.. అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు.
టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కేంద్రంలో భాజపాకు మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయి.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు.
అధికార కూటమి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందే గెలిచిన భావన కలిగించడమంటే లక్ష్యాలను చేరుకోవడంలో, వ్యూహాలను రచించడంలో, ప్రణాళికబద్ధంగా వ్యవహరించడంలో ఎవరికీ అందని ఎత్తుల్లో నిలిచినట్టే అర్ధం.
మరో పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదుగుతుందని చెప్పారు.
ఏపీ రాజకీయాలకు ఢిల్లీ కేంద్రంగా మారుతోందా? టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ వరుస ఢిల్లీ పర్యటనల వెనుకున్న మర్మం ఏంటి? ఎన్డీయేలో చేరమని బీజేపీ ఆహ్వానించింది అని చంద్రబాబు చెబితే.. నిధుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ చెబుతోంది.
ఇలా రాష్ట్రానికి చెందిన కీలక నేతలు అంతా ఢిల్లీ బాట పట్టడాన్ని ఎలా చూడాలి? హస్తిన కేంద్రంగా సాగుతున్న ఏపీ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకోనుంది?
ఈ ప్రాజెక్ట్ వల్ల వెనుకబడ్డ రాయలసీమను ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని సీఎం జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం.
అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం అయిన తర్వాత జగన్ ప్రధాని మోదీని కలుస్తుండటంపై చర్చ జరుగుతోంది.
మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ కల్యాన్.. ఆ వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టుకి వెళ్లారు.