Home » Narendra Modi
ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలపై వరాల జల్లు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Trump New Rules : ట్రంప్ రాకతో మనకు అడ్వాంటేజ్!
అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాబోయే కాలంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు భారత్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Donald Trump : అమెరికా 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం తర్వాత భారత్లో డొనాల్డ్ ట్రంప్ పర్యటించాలని భావిస్తున్నట్టు సమాచారం.
పదవీ విరమణ చేశాక వారు ఈ ఇళ్లను ఖాళీ చేయవలసి ఉంటుందని అన్నారు.
ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కుంభమేళా మొదలయ్యేముందు ఇటీవల పీఎం నరేంద్రమోదీ ప్రయాగ్ రాజ్ వెళ్లి పూజలు నిర్వహించారు.
అప్పటి యూపీఏ ప్రభుత్వంపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులను సృష్టించారని అన్నారు.
Delhi Elections 2025 : మోదీ ఎంట్రీ ఇస్తే అంతే!