Home » Narendra Modi
వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని మోదీ అన్నారు. వాస్తవానికి ఈ యేడాది యోగాడేను ఆయన ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో జరుపుకోనున్నారు. అక్కడి నుంచే యోగా డే సందేశాన్ని ప్రపంచానికి మోదీ ఇవ్వనున్నారు
ఆ తదుపరి రోజు వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ లో మోదీకి అధికారికంగా స్వాగతం పలుకుతారు.
ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయన రాకకోసం అక్కడ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ అభిమాని ఒకరు తన కారు నంబర్ ప్లేట్‌పై మోదీ పేరు రాయించుకుని అభిమానం చాటుకున్నారు.
చారిత్రాత్మక యోగా కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, రాయబారులు, సభ్య దేశాల ప్రతినిధులతో పాటు గ్లోబల్, డయాస్పోరా కమ్యూనిటీలోని ప్రముఖ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రత్యేక సెషన్ కోసం యోగాకు అనుకూలమైన దుస్తులు ధరించమని �
Kishan Reddy : ఎవరి విమర్శల కోసమో, పొగడ్తల కోసమో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం లేదు. నేను తెలంగాణ ప్రజల కోసం మాత్రమే రిపోర్ట్ ఇవ్వబోతున్నా
సంజయ్ రౌత్ స్పందిస్తూ "ఇది గతంలో బాలాసాహెబ్ శివసేన. కానీ తాజా ప్రకటన అసలు విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అది నరేంద్రమోదీ-అమిత్ షాల శివసేనగా మారింది. ప్రకటనలో దివంగత బాలాసాహెబ్ థాకరే చిత్రమే లేదు" అని అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఫడ్నవ�
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో యూఎస్ దేశ న్యూజెర్సీ నగరంలోని ఓ రెస్టారెంట్ మోదీజీ పేరిట ప్రత్యేక థాలీని ప్రారంభించింది. భారతీయ సంతతికి చెందిన చెఫ్ శ్రీపాద్ కులకర్ణి మాట్లాడుతూ, అమెరికా దేశంలో ఉంటున్న భారతీయుల డిమ�
Narayana Kankanala : మేము సన్యాసులం కాదు కమ్యూనిస్టులం. సీబీఐ లాంటి పెంపుడు కుక్కలతో బెదిరించి అధికారంలోకి రావాలని కేంద్రం చూస్తోంది.
మోదీని ఇప్పటికే బీజేపీ నేతలు చక్రవర్తిగా అభివర్ణిస్తున్నారని చెప్పారు.
చాలా వీడియోల్లో తన భార్య తనకు కారం తినిపిస్తూ చంపేస్తోందంటూ కొంటెగా చెప్పుకొచ్చారు. తాను మాత్రం స్పైసీ లేని ఫుడ్ ఆర్డర్ చేస్తే.. తన భార్య మాత్రం కావాలని స్పైసీగా ఉన్న ఫుడ్ ఆర్డర్ చేసి తనకు తినిపిస్తోందంటూ నెటిజెన్లతో తన ఆనందాన్ని వ్యక్తం చే