ncp

    ఎన్సీపీ, బీజేడీలపై పొగడ్తలు కురిపించిన మోడీ

    November 18, 2019 / 12:59 PM IST

    పార్లమెంట్ నిబంధనలకు ఈ పార్టీలు కట్టుబడిన తీరు అద్భుతంగా ఉంది. చర్చల సమయంలో సమర్థవంతమైన అంశాలను లేవనెత్తుతారు. వెల్‌లోకి దూసుకెళ్లనప్పటికీ..

    ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ : గవర్నర్ ని కలవనున్న శివసేన,ఎన్సీపీ

    November 16, 2019 / 05:21 AM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి రెడీ అయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని గవర్నర్ పై ఫైర్ అయిన శివసేన… రాష్ట్రపతి పాలన అమలయ్యాక కాంగ్రెస్, ఎన్సీపీతో తాపీగా చర్చల�

    “మహా పవర్ షేర్” బ్లూ ప్రింట్ రెడీ…బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే

    November 14, 2019 / 04:52 AM IST

    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన ఒక రోజు తర్వాత శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ల మధ్య ఓ పొత్తు ఖారారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూడు పార్టీలు ఓ బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించనున్న

    శివసేనకు షాక్..ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్

    November 12, 2019 / 01:35 AM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని, సంప్రదింపుల కోసం 48 సమయం ఇవ్వాలని సోమవారం సాయంత్రం శివసేన నాయ�

    అభయ “హస్తం” కావాలి :ఢిల్లీకి శివసేన…సోనియాతో భేటీ

    November 11, 2019 / 04:00 AM IST

    మహారాష్ట్రలో ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రెడీ అయింది. ఇవాళ(నవంబర్-11,2019)మధ్యాహ్నాం 2గంటలకు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు శివసేన నాయకులు. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఆదివారం(నవంబర�

    మహా మలుపు..శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్

    November 10, 2019 / 02:58 PM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకటించడంతో మహా రాజకీయాలు మరో మలుపు తీసుకుంటున్నాయి. దీంతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వ �

    చేతులెత్తేసిన బీజేపీ… మహా సీఎం సీటు శివసేనదే

    November 10, 2019 / 02:33 PM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు సరికొత్త మలుపును తీసుకున్నాయి. తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఇప్పటికే ప్రకటించడం, ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయం,తగినంత బలం తమకు లేదని ఇవాళ(నవంబర్-10,2019)బీజేపీ ప్రకట

    దగ్గరగా.. దూరంగా.. : శివసేనకే ఎన్‌సీపీ సపోర్ట్.. అవిశ్వాసం తర్వాత ఏం జరుగుతుంది?

    November 10, 2019 / 06:55 AM IST

    ప్రజలు తమను ప్రతిపక్షంలోనే కూర్చోమని తీర్పు ఇచ్చారని, ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పిన ఎన్‌సీపీ ఎట్టకేలకు తమ నిర్ణయాలను మార్చుకుంటుంది. అయోధ్యపై తీర్పు వచ్చిన క్రమంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్‌సీపీలు పావులు కదు�

    శివసేనకు షాక్ : మహారాష్ట్ర సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా

    November 8, 2019 / 11:38 AM IST

    మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. తన ఇవాళ(నవంబర్-8,2019) రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన ఫడ్నవీస్ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. ఫడ్నవీస్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వ�

    శివసేనకు పవార్ పంచ్ : ప్రతిపక్షంలో ఉంటాం..ప్రజల తీర్పు గౌరవిస్తాం

    November 6, 2019 / 07:45 AM IST

    మహారాష్ట్రలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తనీయకుండా శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఇవాళ శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ తో సమావేశం అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రాజ్యసభ సెషన్ గురి

10TV Telugu News