Home » ncp
మహారాష్ట్రకు యువ సీఎం రాబోతున్నాడు. 29ఏళ్ల యువకుడు మహారాష్ట్రాన్ని పాలించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో వర్లీ స్థానం నుంచి గెలుపొందిన శివసేన చీఫ్ ఉద్దవ్ కుమారుడు ఆదిత్యఠాక్రే మహా సీఎం పీఠంపై కూర్చోను�
మహరాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైతే శివసేనతో కూడా కలిసేందుకు తాము సిద్దమేనని ఎన్సీపీ ప్రత్యక్షంగానే సంకేతాలు ఇస్తోంది. అయితే ఈ విషయమై శివసేనకు ఒక షరతు విధించింది ఎన్సీపీ. బీజేపీతో బంధం ప�
మహా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో కలిసి ముందుకు వెళ్లేందుకు ససేమిరా అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కూడా లేటెస్ట్‌గా కలిసిన సోనియా గ�
మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఇవాళ(నవంబర్-4,2019)ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియాతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని సోనియాకు వివరించానని.,అయితే ప్రభు�
మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉన్నాయి. గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పం�
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పడుతుందా... అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తోంది. మహా రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంటే... బీజేపీ-శివసేన ఎవరి దారులు వారు
మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయా పార్టీల నాయకుల నుంచి సంకేతాలు వస్తున్నాయి. శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమైన వ�
మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. బీజేపీ-శివసేన మధ్య 50:50 ఫార్ములా విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కొద్దిసేపటి క్రితం శివసేన నాయకులు గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన శాసనసభా పక్ష నేతగా ఇవాళ ఎన్నికైన ఏక్ నాథ్ షిండే,శివసేన చీఫ్ ఉ�
గురువారం(అక్టోబర్-10,2019)మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్లొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్,ఎన్సీపీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్రప్రభుత్వం ఆర్టికల్ 370రద్దు చేయడాన్ని కాంగ్రెస్,ఎన్సీపీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. మ�
54 ఏళ్ల తర్వాత కేరళలోని పాలా నియోజకవర్గంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమి అభ్యర్థి మణి సీ కప్పన్ విజయం సాధించారు. గత 54 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేఎం మణి పాలా నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఈ ఏడాది ఏప్రి�