Home » nellore district
అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వానలు విపరీతంగా కురుస్తున్నాయి.
భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా అతలాకుతలం అవుతోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలతో వాకాడు స్వర్ణముఖి బ్యారేజీ జలకళను సంతరించుకుని పరవళ్ళు తొక్కుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధ, గురు, శుక్ర వారాల్లో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు జరిపిన వివిధ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్ధానిక సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి వాహ
తన కంటే పాతికేళ్లు చిన్నదైన బాలికతో ప్రేమ వ్యవహారం నడిపి ఇద్దరూ కల్సి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
రోడ్డు పక్కన చాక్లెట్లు, ప్రోటిన్ పౌడర్లను కుప్పలుగా పారేశారు. అయితే, వీటిని కొందరు స్థానికంగా ఉన్న చిన్న పిల్లలు, యువకులు తమ బ్యాగులలో నింపుకొవడానికి ఎగపడ్డారు. తీరా ఇంటికి తీసుకెళ్లి చూడగా అవన్నీ కాలం చెల్లినవిగా గుర్తించారు.
కడప జిల్లాలో అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు కల్తీ బియ్యం పంపిణీ చేసిన ఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో కల్తీ కోడిగుడ్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతుంది.
నెల్లూరుజిల్లా మనుబోలులోవిషాదకర సంఘటన చోటు చేసుకుంది. పదినెలల వయస్సున్న ఇద్దరు కవల పిల్లలు అనుమానస్పద స్ధితిలో మరణించారు. నిన్న సాయంత్రం తల్లిపాలుతాగిన తర్వాత నుంచి వారిద్దరూల అస్వస్ధతకు గురయ్యారు.
Anandaiah : కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీ కోసం వెబ్సైట్ రూపోందించి డబ్బులు దండుకోవాలని చూశానని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డి తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరుల�