Home » New Cabinet
ఏపీ నూతన మంత్రి వర్గ కూర్పు ఒక ప్రహసనంలా మారిందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు.
ఏపీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంపై గుంటూరు జిల్లా చిలుకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడదల రజిని సంతోషం వ్యక్తం చేశారు. కేబినెట్లో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని
కర్ణాటక నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.
మాజీ మంత్రి కేకే శైలజకు పినరయి విజయన్ కేబినెట్లో చోటు దక్కకపోవడంపై తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్న విమర్శలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. కేరళ సీఎంగా పినరయి విజయన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమ�
కేరళలో వరసగా రెండో సారి అధికారాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన సీఎం పినరయి విజయన్.. తన కొత్త కేబినెట్ కూర్పుతో మరో చరిత్ర లిఖిస్తున్నారు. గత కేబినెట్లో ఉన్న వాళ్లందర్నీ పక్కన పెట్టి.. పూర్తిగా కొత్త వాళ్లను తీసుకుంటున్నారు.
కే శైలజ… కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన మొదట్లో అద్భుతంగా పనిచేసిందని పేరొచ్చిన మంత్రి.
Massive explosion rocks Aden airport in Yemen; 16 dead, 60 injured మయెన్ దేశంలోని ఆడెన్ సిటీలోని విమానాశ్రయంలో బుధవారం(డిసెంబర్-30,2020) భారీ పేలుడు సంభవించింది. కొత్తగా ఏర్పాటైన కేబినెట్ మంత్రులతో వచ్చిన విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే అక్కడ పేలుడు జరిగిందని భద్రతా అధికారులు తెలిప
రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరో మలుపు తిరిగింది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్ పైలట్ ప్రకటించారు. దాంతో పైలట్‌ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీయే స్వ�
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ విస్తరణ 2019, ఫిబ్రవరి నెలలో మొదటి వారంలో జరిగే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణలో అనుభవానికే పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఎక్కువసార్లు గెలిచిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశముం�