Home » New corona cases
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,107 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ తో 19 మంది మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 3,166 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 21 మంది మృతి చెందారు.
తెలంగాణలో కొత్తగా 784 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,05,186 శాంపిల్స్ పరీక్షించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా తోక ముడుస్తున్నట్లే కనిపిస్తోంది. గతంలో 20 వేలు, 10 వేలు పాజిటివ్ కేసులు నమోదవగా..ఇప్పుడు ఈ సంఖ్య 4 నుంచి 5 వేలకు చేరుకుంది. తాజాగా..24 గంటల్లో 4 వేల 872 కరోనా కేసులు నమోదయ్యాయి. 86 మంది చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 22,164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కొత్తగా 4,976 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో ప్రతీ రోజు 7వేలకు పైగానే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కాస్త పెరిగాయి.
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. సెకండ్ వేవ్‌లో తొలిసారి పది వేల మార్క్‌ను దాటాయి.