new COVID cases

    Coronavirus : కరోనా కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి..జాగ్రత్త

    December 19, 2021 / 09:26 AM IST

    భారతదేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తగ్గుతోందని అనుకుంటున్న క్రమంలో...వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

    Coronavirus: దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు

    December 6, 2021 / 11:30 AM IST

    దేశంలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8వేల 306 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

    Andhra Pradesh : కరోనా..24 గంటల్లో 6 వేల 952 కేసులు

    June 12, 2021 / 04:41 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 6 వేల 952 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    Coronavirus India: బలహీనపడుతోన్న కరోనా సెకండ్ వేవ్.. 10శాతం కేసులు తగ్గాయి

    May 31, 2021 / 10:25 AM IST

    దేశంలో హడలెత్తించిన కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతుంది. దేశంలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు 10శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో లక్షా 52వేల 644 కొత్త కేసులు మాత్రమే దేశంలో నమోదయ్యాయి.

    AP New Covid Cases : ఏపీలో కొత్తగా 21,320 కోవిడ్ కేసులు

    May 18, 2021 / 06:32 PM IST

    AP New Covid Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 21,320 మందికి కోవిడ్ నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 14,75,372కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 91,253 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుద�

    Corona In AP : ఏపీలో కరోనా భయం భయం, భారీగా పెరిగిన కేసులు..మరణాలు

    April 18, 2021 / 06:13 PM IST

    ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి.

    ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, 24 గంటల్లో 121 మందికి పాజిటివ్

    January 11, 2021 / 06:54 PM IST

    Corona cases in AP : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గతంలో వేల సంఖ్యలో ఉన్న కేసులు వందల్లోకి మారిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 800 నుంచి 500 వరకు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 121 మంది కొవిడ్ – 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన

    దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

    January 8, 2021 / 10:34 AM IST

    New Covid Cases దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 18 వేల 139 పాజిటివ్ కేసులు, 234 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది. మరణాల సంఖ్య 1,50,570కి చేరింది. రికవరీ రే

    ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు, ఇద్దరు మృతి

    December 10, 2020 / 06:53 PM IST

    AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా కేసులు కూడా రోజురోజుకీ క్రమంగా తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంత�

    AP Covid-19 Live Updates: గుడ్ న్యూస్.. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు

    October 11, 2020 / 06:47 PM IST

    AP Covid-19 Live Updates: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ�

10TV Telugu News