Home » New Political Party
అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే తాను కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు.
ఎలాన్ మస్క్ అమెరికాలో పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదేనని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది.
బ్లాక్ కమాండోల సెక్యూరిటీ మధ్యలో ఒకరు.. పరదాల మధ్యలో ఇంకొకరు.. ప్రజలకు మాత్రం సెక్యూరిటీ లేదు. అప్పులు చేసిన వాళ్ళు ఒకరైతే.. తప్పు చేసిన వాళ్ళు మరొకరు.. తప్పు చేసిన వాళ్లకు మద్దతిచ్చే వారు ఇంకొకరు..
సమస్యలు పరిష్కారాలను వారినే అడిగి తెలుసుకుంటూ, రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో రాజ్యాధికారం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించా అని లక్ష్మీనారాయణ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమాలను, ఉద్యమ సినిమాలను రాజకీయంగా అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సత్యారెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇవాళ జమ్మూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన మద్దతుదారులతో కలిసి మాట్లాడుతూ... ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ �
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని ఆజాద్ కోరుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 73 ఏళ్ల ఆజాద్‌కు జమ్మూకశ్మీర్‌లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ�
కాంగ్రెస్, బీజేపీల ఢిల్లీ నాయకత్వం సరిగా లేదన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుండు అనే ఆలోచన చాలా మందిలో ఉందన్నారు.
విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో క్రిష్టియన్ మైనారిటీ సంఘాల నేతలతో మాట్లాడారు బ్రదర్ అనిల్ కుమార్. ఈ మేరకు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనే లేదని అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు
తెలంగాణలో ఇప్పటికే ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. తాజాగా మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందా? త్వరలోనే కొత్తపార్టీ ఆవిర్భావం కాబోతోందా? అంటే నిజమనే సంకేతాలు వస్తున్నాయి.